Apple OTT: ఓయ్ ఇది విన్నారా? ఇక నుంచి యాపిల్ ఓటీటీలు ఫ్రీ! 1 y ago

featured-image

ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఎయిర్‌టెల్ తన హోమ్ Wi-Fi, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఎప్పిల్ టీవీ+, ఎప్పిల్ మ్యూజిక్ వంటి సర్వీసులను ఉచితంగా అందించేందుకు ఎప్పిల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సేవలు కేవలం రూ.999తో ప్రారంభమయ్యే ప్లాన్లపైనే అందించబడతాయి. వినియోగదారులు 6 నెలల పాటు ఎప్పిల్ మ్యూజిక్‌ను ఉచితంగా వినవచ్చు, అలాగే ఎప్పిల్ టీవీ ప్లస్‌లోని ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు కూడా యాడ్స్ లేకుండా చూడవచ్చు. ఎయిర్‌టెల్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 మరియు జియో హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD